Leech Found In Nose: మనిషి ముక్కులో “జలగ”.. అరుదైన శస్త్రచికిత్స..
- మనిషి ముక్కులో జలగ నివాసం..
- అత్యంత అరుదైన శస్త్రచికిత్స..
- జలపాతంలో ఉన్న సమయంలో ముక్కులోకి..
- రోగి అదృష్టం కొద్ది మెదడు- కంటి ప్రమాదం తప్పింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leech Found In Nose: మామూలుగా “జలగ” అంటే చాలా మంది భయపడుతుంటారు. నీటిలో చాలా సేపు గడిపినప్పుడు శరీర భాగాలను అంటిపెట్టుకుని రక్తాన్ని తాగుతుంటుంది. చాలా సందర్భాల్లో మనకు జలగ కుడుతున్న విషయం కూడా తెలియదు. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ముక్కులో జలగ కొన్ని రోజులుగా ఉంటున్న అరుదైన కేసు నమోదైంది. చివరకు విషయం తెలసుకున్న డాక్టర్లు అరుదైన శక్తచికిత్స నిర్వహించి సజీవంగా ఉన్న జలగలను బయటకు తీశారు.
Read Also: Piyush Goyal: ఏకగ్రీవంగా స్పీకర్‌ను ఎన్నుకుంటే…(వీడియో)
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌కి చెందిన సెసిల్ ఆండ్రూ అనే వ్యక్తి ముక్కు రంధ్రాల్లో చాలా రోజులుగా ఓ జలగ నివాసం ఉంటోంది. బాధితుడు కొండల్లోని ఓ జలపాతంలో ఉన్న సమయంలో జలగ ముక్కులోకి వెళ్లినట్లు కనుగొన్నారు. అతని ముక్కు నుంచి చాలా రోజులుగా రక్తస్రావం అవుతోంది. దీంతో పాటు బాధితుడు ముక్కులో ఏదో కదలికలు అనుభవిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు.
దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్లు సజీవంగా ఉన్న జలగను బయటకు తీశారు. ఇది ముక్కు రంధ్రాల్లో చాలా లోతుగా దాడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌ను ఆసుపత్రిలోని ఈఎన్టీ విభాగంలో సర్జన్ డాక్టర్ సుభాష్ చంద్ర వర్మ నేతృత్వం వహించారు. టెలిస్కోప్ పద్ధతిలో చట్టుపక్కల కణజాలలకు నష్టం జరగకుండా ఆపరేషన్ చేశారు. రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని ఒక జలపాతంలో బాధితుడు స్నానం చేశాడు. చెరువులు, నీటి ప్రాంతాల్లో జలగలు బాహ్య శరీర భాగాలకు అంటుకోవడం సాధారణం. కానీ ముక్కులోకి వెళ్లడం చాలా అరుదు. రోగి అదృష్టవశాత్తు మెదడు లేదా కంటికి ప్రయాణించలేదని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!