Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..
- పార్టీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..
- తేజ్ ప్రతాప్ యాదవ్ ‘‘నైతిక విలువలు’’ పాటించడం లేదని పోస్ట్..
- శనివారం తన ప్రియురాలని పరిచయం చేస్తూ పోస్ట్ చేసిన తేజ్ ప్రతాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ‘‘బాధ్యతా రహితమైన ప్రవర్తన’’, ‘‘కుటుంబ విలువలు’’, ‘‘ప్రజా మర్యాద’’ పాటించడం లేదని ఆరోపిస్తూ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆర్జేడీలో, బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Read Also: Nimmala Rama Naidu: ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు.. రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు!
Also Read
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
శనివారం, ఒక ఫేస్‌బుక్ పోస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రియురాలు అనుష్క యాదవ్‌ని పరిచయం చేయడం సంచలనంగా మారింది. తాము 12 ఏళ్లుగా ప్రేమలో, రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. దీని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు సోషల్ మీడియా పోస్టులో తన పెద్ద కొడుకును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం పార్టీ సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తుందని, తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు లేదా సంప్రదాయాలకు అనుగుణంగా లేదని’’ లాలూ అన్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్‌ని పార్టీ నుంచి తొలగించిన తర్వాత, ఇకపై అతనికి పార్టీలో, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదని లాలూ చెప్పారు.
निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…
— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!