Kolkata: కోల్‌కతా దుర్గాపూజా మండపంపై ముస్లింగుంపు దాడి.. విగ్రహాలు ధ్వంసం చేస్తామని బెదిరింపు..
- కోల్‌కతాలో దారుణం..
- దుర్గాపూజ మండపంపై ముస్లింగుంపు దాడి..
- పూజలు ఆపకుంటే విగ్రహం ధ్వంసం చేస్తామని వార్నింగ్..
- చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: కోల్‌కతాలో కొందరు మతోన్మాదుల ముస్లింమూక దుర్గా విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. నగరంలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్‌కి చెందిన పూజా మండపై ముస్లిం గుప్పు దాడి చేసి, పూజలు నిర్వహించరాని బెదిరించారు. దాదాపుగా 50-60 మంది సభ్యులతో కూడిన ముస్లిం గుంపు వేడకల్ని ఆపకపోతే విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
Read Also: India – Bangladesh: క్రమపద్ధతిలో హిందువుల, హిందూ ఆలయాలపై దాడులు.. బంగ్లాదేశ్ తీరుపై భారత్ ఆగ్రహం..
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
దీనిపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పుడు ఈ అంశంపై ప్రతిపక్ష బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, దుర్గామండపంలోకి ముస్లింగుంపు ప్రవేశించిన వీడియోను పంచుకున్నారు. ‘‘ కోల్‌కతా సీపీ శ్రీ మనోజ్ కుమార్ వర్మ ఇది ఏమిటి..? కోల్‌కతా పోలీస్ అధికార పరిధిలోని దుర్గాపూజ మండపంలోకి చొరబడి, హిందూ ఆచారాలను ఆపకపోతే దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించే ధైర్యాన్ని ఈ గుండాలు ఎలా సంపాదించుకున్నారు..?’’ అని సువేందు అధికారి ప్రశ్నించారు. పోలీసులు దోషులపై సాధ్యమైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇది కోల్‌కతా అని ఢాకా కాదని గ్రహించాలని అన్నారు.
శుక్రవారం మధ్యామ్నం ఒంటిగంట సమయంలో సుమారు 50-60 మంది ముస్లింలు మా పూజామండపంలోకి వచ్చి అంతరాయం కలిగించారని, దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించారని నిర్వాహకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ మహిళల్ని వారు దూషించినట్లు పేర్కొన్నారు.
What is this Mr. @CPKolkata; Shri Manoj Kumar Verma (IPS)?
How did the goons garner the ability to storm into a Durga Puja Pandal under the Jurisdiction of the @KolkataPolice and threaten to vandalise the idol of Maa Durga if the rituals aren't stopped?
The incident happened at… pic.twitter.com/QQmcSf10Jo— Suvendu Adhikari (@SuvenduWB) October 11, 2024
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!