Haryana: హర్యానాలో మరో ఘోరం.. వైద్యురాలిపై సీనియర్ వైద్యుడు దాడి
- హర్యానాలో మరో ఘోరం
- వైద్యురాలిపై సీనియర్ వైద్యుడు దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మరువక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా ఘటన జరిగిన కొన్ని రోజులకే రోహ్‌తక్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ వైద్యుడు దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం PGIMS డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌తో నిందితుడు కౌశిక్‌ను అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: YS Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లు
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
బాధితురాలు సోషల్ మీడియా ద్వారా తన గోడును వెళ్లబుచ్చుకుంది. శరీరమంతా గాయాలతో కన్నీళ్లు పెట్టుకుంది. కౌశిక్ తనను ప్రేమించాలని, సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని వాపోయింది. వ్యతిరేకించినందుకు దాడి చేశాడని తెలిపింది. శారీరకంగా, మానసికంగా వేధించాడని బాధితురాలు తల్లడిల్లింది. ఇక నిందితుడిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడ్ని అరెస్ట్ చేయించడమే కాకుండా.. క్యాంపస్‌ను బహిష్కరించింది.
ఇది కూడా చదవండి: Kolkata doctor case: మీడియాను చూసి పరుగులు పెట్టిన నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడు
रोहतक, हरियाणा PGI का सीनियर डॉक्टर मनिंदर गिरफ्तार हुआ है। आरोप है कि वो मेडिकल छात्रा को कार में किडनैप करके अंबाला–चंडीगढ़ ले गया। उस पर जबरन शादी का दबाव बनाया। उसकी पिटाई की। आरोपी डॉक्टर मनिंदर को गिरफ्तार करने के बाद PGI से सस्पेंड कर दिया गया है। pic.twitter.com/YTFPIWYOtw
— Sachin Gupta (@SachinGuptaUP) August 19, 2024
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!