Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో మూడో అనుమానితుడిని అరెస్ట్
- నిందితుడిని చేతన్ చౌదరి సహవిద్యార్థి రితేష్ హింగే
- హత్య ప్రణాళిక గురించి అతడికి ముందే తెలిసి ఉండొచ్చని అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agrawal Case: పూణేలో జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య సియా గోయల్ తోసి చంపింది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో బిట్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే సియా, ఆమె లవర్ చేతన్ చౌదరిలనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఈ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపస్తున్నాయి.
పోలీసులు వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. తాజాగా అరెస్ట్ అయిన నిందితుడు చేతన్ చౌదరితో చదువుకున్న రితేష్ హింగే. కేతన్ హత్య ప్లాన్ గురించి ఇతడికి ముందే తెలుసని సమాచారం. చేతన్, సియా హత్యకు ప్లాన్, అమలు చేసే పద్ధతి గురించి రితేష్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. సియా, చేతన్‌లు పలు సందర్భాల్లో రితేష్‌ను లోహగఢ్‌కు రావాలని కోరినట్లు సమాచారం. అతను వారితో వెళ్లడానికి నిరాకరించినప్పటికీ, హత్య గురించి ముందే తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతన్ ఫోన్ నుంచి లభించిన ఆధారాలతోనే రితేష్‌ను ట్రేస్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Also Read
- PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
- Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
నిందితుడు బీడ్ జిల్లాకు చెందిన వాడని, బలేవాడిలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని సమాచారం. మే నెల చివరి వారంలో చేతన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కుట్ర గురించి అతనికి ముందే తెలుసు, నేరంలో అతడి పాత్ర ఏమిటి అనే విషయాలను పోలీసులు నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. జూన్ 18న లోహగఢ్ కోటలో ఏం జరిగింది, దీని గురించి ఎవరెవరకి తెలుసు అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
-
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
-
CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..
-
PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
-
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!