Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్‌లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు..
- లోహ్‌గఢ్ కోట గురించి సెర్చ్ చేసిన సియా..
- కాఫీ షాప్‌లోనే హత్యకు ప్లాన్ చేసిన సియా, చేతన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Murder: కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహ్‌గఢ్ కోటపై నుంచి తోసేసి కేతన్‌ను సియా హత్య చేసింది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఒక కాఫీ షాప్‌కు మారింది. పోలీసులకు లభించిని సియా, చేతన్ల వీడియో కీలకంగా మారింది.
వీరిద్దరు పూణేలోని ఒక కేఫ్‌లోనే కలుసుకుని, హత్యకు కుట్ర గురించి చర్చించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరూ జూన్ 17వ తేదీ సాయంత్రం పూణేలోని థర్డ్ వేవ్ కేఫ్‌కు వెళ్లారు. సాయంత్రం 4.35 గంటల ప్రాంతంలో సియా, చేతన్‌లు కేఫ్‌లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. సుమారు గంట సేపు అక్కడే గడిపి, సాయంత్రం 5.30 గంటలకు వెళ్లిపోయారు. పోలీసులకు లభించిన డిజిటల్ ఆదారాలు, విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కేఫ్‌లోనే మొత్తం కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ఇదే కాకుండా, సియా గోయల్ యూట్యూబ్‌లో లోహ్‌గఢ్ కోట గురించి సెర్చ్ చేసినట్లు గుర్తించారు. ఆమె ఆ ప్రదేశం వివరాలను చేతన్ చౌదరితో పంచుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం కుట్రలో భాగమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇద్దరు నిందితుల మొబైల్ ఫోన్లు, చాట్ రికార్డులు, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీలు, వారి మధ్య జరిగిన సంభాషణలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ డిజిటల్ ఆధారాలే కేసులో కీలకంగా మారొచ్చని అధికారులు భావిస్తున్నారు. లోహ్‌గఢ్ కోటను పలుమార్లు రెక్కీ చేసి, ఎక్కడ నుంచి తోస్తే చనిపోతాడు, ఎక్కడ జనాల సంచారం తక్కువగా ఉంటుందని గమనించి సియా, చేతన్ కలిసి కుట్రను అమలు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..