Kerala: కేరళలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..
- కేరళలో తీవ్ర విషాదం..
- బాణాసంచా తయారీ సమయంలో పేలుడు..
- 8 మంది మృతి, పలువురికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: వరసగా బాణాసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళలోని త్రిసూర్‌లో మంగళవారం నాడు మరో బాణాసంచా తయారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. పలువరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తు్న్నారు. ‘‘త్రిసూర్ పూరం’’ ఉత్సవాల కోసం బాణాసంచా తయారు చేస్తున్న ఒక షెడ్డులో ఈ పేలుడు సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి.
Read Also: Tragedy: ప్రాణం తీసిన సోషల్ మీడియా క్రేజ్.. మైనర్ బాలుడి మృతి.!
Also Read
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
పేలుడు జరిగిన సమయంలో కర్మాగారంలో 40 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరి, సహాయక చర్యల్ని ప్రారంభించారు. మరణించిన వారికి సీఎం పినరయి విజయన్ సానుభూతి తెలియజేశారు. మెరుగైన వైద్య సహాయాలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. త్రిసూర్ మెడికల్ కాలేజీలో అత్యవసర చికిత్సా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనకు ముందు తమిళనాడులోని విరూద్‌నగర్ జిల్లాలో బాణాసంచా తయారీలో జరిగిన పేలుడులో పది మందికి పైగా మరణించారు,
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?