Baba Ramdev : పతంజలి కేసులో బాబా రాందేవ్, బాలకృష్ణపై అరెస్ట్ వారెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev : కేరళలోని పాలక్కాడ్ కోర్టు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేశారనే ఆరోపణలపై వీరిపై కేసు నమోదైంది.
ఏం జరిగింది?
పతంజలి అనుబంధ సంస్థ ‘దివ్య ఫార్మసీ’ కొన్ని ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచారం చేసిందని ఆరోపణలొచ్చాయి. దీనిపై కేరళ రాష్ట్ర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా జనవరి 16న కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. అయితే, వారు హాజరుకాలేదు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also:Toll fee: దారుణం.. టోల్ ఫీజు ఎగొట్టడానికి సిబ్బందిని తొక్కించుకుంటూ వెళ్లిన బస్సు..
కోర్టు నిర్ణయం
నియమితంగా హాజరు కాకపోవడంతో, పాలక్కాడ్ కోర్టు జనవరి 16న వీరిపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 1న జరగనుంది.
ప్రభుత్వ చర్యలు
ఈ కేసు నేపథ్యంలో, పతంజలి అనుబంధ సంస్థ ‘దివ్య ఫార్మసీ’కి చెందిన పది ఆయుర్వేద ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అవి తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు, సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పతంజలి సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
Read Also:Keerthi Suresh: అప్పటి నుంచి అతని అన్నయ్య అని పిలుస్తున్న : కీర్తి సురేష్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!