Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్
- రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- ఈనెల 18న సతీశన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళం ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన వీడీ సతీశన్.. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను తిరువనంతపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈనెల 18న సతీశన్ కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
మే 4న విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. ఇక 10 రోజుల చర్చల తర్వాత వీడీ.సతీశన్‌ను కేరళం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. గత 10 ఏళ్ల పాటు సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఇప్పుడు పినరయి విజయన్ ప్రతిపక్ష నేతగా ఉండనున్నారు.
ఇక గురువారం రాత్రి లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను సతీశన్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరగా.. పూర్తి మద్దతు ఉండడంతో గవర్నర్ ఆహ్వానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సతీశన్ ఆయా నాయకులను వరుసగా కలుస్తున్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశాక.. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కలిశారు. పలువురు నాయకులను కలిసి కొత్త ఒరవడి సృష్టించారు.
#WATCH | Thiruvananthapuram: Keralam CM‑designate VD Satheesan visited former Chief Minister Pinarayi Vijayan’s residence in Thiruvananthapuram. pic.twitter.com/t7gBHL8Vgq
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!