Kejriwal: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోలేదు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోలేదు
- కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో ఆప్ సంబంధాలు గురించి అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్‌గాంధీని వివాహం చేసుకోలేదన్నారు. ఓ మీడియా చర్చావేదికలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి, కాంగ్రెస్‌తో భవిష్యత్ సంబంధాలపై మీడియా ప్రతినిధి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ‘‘నా భవిష్యత్ నా భార్యతోనే ఉంది. నేను రాహుల్‌గాంధీని వివాహం చేసుకోలేదు.’’ అని కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు. ‘‘మీరు అతనితో నా భవిష్యత్ అడుగుతున్నారు. నాకు అతనితో భవిష్యత్ లేదు.’’ అని కేజ్రీవాల్ కుండబద్ధలు కొట్టారు. రాహుల్ తీరును అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ కూడా ప్రశ్నించారన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో ఆ నేతలిద్దరూ ఆప్‌కే మద్దతు తెలిపారు. అఖిలేష్ ప్రచారం కూడా చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Elections: అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..!
Also Read
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
నిన్నామొన్నటి దాకా ఇండియాలో కూటమిలో ఆప్, కాంగ్రెస్ భాగంగానే ఉన్నాయి. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి సంబంధాలు తెగాయి. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రస్తుతం రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక ప్రచారం మూడు రోజులే ముగిలింది. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో వింటర్ సీజన్‌ను హీటెక్కిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Squid Game 3: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!