Karnataka: స్కూల్ హెడ్‌మాస్టర్‌ని చితక్కొట్టిన అమ్మాయిలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Headmaster Brutally Thrashed By Schoolgirls For Harassing Minor: విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు విద్యార్థినులు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని కట్టేరి గ్రామంలో చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్ గత కొంత కాలంగా మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతనికి బుద్ధి వచ్చేలా దేహశుద్ధి చేశారు. చిన్మయ ఆనందమూర్తి అనే వ్యక్తి హస్టల్ విద్యార్థినులలో ఒకరితో అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన రూమ్‌మేట్‌లను చెప్పింది. దీంతో విద్యార్థినులు అతడిని చితకబాదారు. విద్యార్థినులు కట్టేరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
Read Also: Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక పరిణామం.. డీఎన్ఏ ఫలితాలు చెప్తున్నది ఇదే..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
నిజానికి హెడ్ మాస్టర్ ఆనంద మూర్తి సాయంత్రం 5 గంటల వరకే విధుల్లో ఉండాలి. కానీ రాత్రి 12 గంటల వరకు ఇక్కడే ఉండేవాడు. చాలా సార్లు పలువురు దీని గురించి ప్రశ్నిస్తే విద్యార్థులకు ఇచ్చే ఆహారం, ఇతర విషయాలను సమన్వయం చేయడానికి అని చెప్పేవాడని తెలిసింది. దురుద్దేశంతోనే ఇలా చేసేవాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తాజాగా విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని కేకలు వేయడంతో, మిగతా అమ్మాయిలు కలిసి కొట్టారు. గత 3-4 ఏళ్లుగా ఇలాగే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటన తరువాత నిందితుడిని కేఆర్ఎస్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!