Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది.. సోమవారం తెల్లవారు జామున చిత్రదుర్గ జిల్లాలో ని జాతీయ రహదారి-150పై కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కెకెఆర్‌టిసి) మరియు ట్రక్కు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా వ్యక్తులు మరణించారు.. మృతులను మాబమ్మ (35), రమేష్ (40), పార్వతమ్మ (45), నరసప్ప (5), రవి (23)గా గుర్తించారు. వీరంతా రాయచూరు జిల్లా వాసులు. మరో ఆరుగురికి గాయాలై చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గొల్లహళ్లి సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేకేఆర్టీసీ బస్సు ట్రక్కును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించి అదుపు తప్పి దాన్ని ఢీకొట్టింది. రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, అలోక్ కుమార్ ఈ ప్రమాదం గురించి వివరించారు.. ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.. చిత్రదుర్గ జిల్లాలో ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న KSRTC బస్సు లారీని తప్పుగా ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది, ఫలితంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒక మనిషి చేసిన విపత్తు.. డ్రైవర్ అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘోర ప్రమాదం తో జనాలు ఉలిక్కి పడ్డారు.. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. గతంలో ఎన్నో యాక్సిడెంట్స్ ఇక్కడే జరిగాయని, ప్రమాద హెచ్చరిక ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని వాహనాదారులకు పోలీసులు సూచిస్తున్నారు..
- Tags
- karnataka
- road accident
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!