Eshwarappa: రాజీనామా చేసినా తప్పని తిప్పలు.. అరెస్ట్ చేయాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలా వద్దా అనేది పోలీసులు నిర్ణయిస్తారని సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిర్ణయం తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అంటూ బొమ్మై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన ఆరోపణలను సవాల్ గా తీసుకుని ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైనా రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
Read Also: Strike: పెట్రో ధరలపై ఆగ్రహం.. రెండు రోజులు ఆటోలు, టాక్సీలు బంద్..
Also Read
ఈశ్వరప్ప రాజీనామా అంశం ముగిసిపోయిందన్నారు మాజీ సీఎం కుమారస్వామి. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని… అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు కొనసాగిస్తోంది కాంగ్రెస్. సీఎల్పీ నేత సిద్ధరామయ్య హసన్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!