Karnataka BJP MLC Arrest: మహిళా మంత్రిని దూషించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ అరెస్ట్..
- కర్ణాటక మహిళా మంత్రిని దూషించిన బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి..
- హిరేబాగేవాడి పోలీస్ స్టేషన్‌లో మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ఫిర్యాదు..
- ఈరోజు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka BJP MLC Arrest: కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి.. దీంతో హిరేబాగేవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మంత్రి లక్ష్మీ.. ఆ కంప్లైంట్ లో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌లు 75 (లైంగిక వేధింపులు), 79 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఇక, రంగంలోకి దిగిన బెలగావి పోలీసులు అరెస్ట్ చేసి ఖానాపూర్ పీఎస్ కు తరలించారు.
Read Also: US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..
Also Read
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
అయితే, బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవిని ఈ రోజు (డిసెంబర్ 20) ఉదయం బెంగళూరుకు తీసుకొచ్చి ప్రజాప్రతినిధుల కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. కాగా, బెళగావిలోని కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన గురువారం నాడు రాష్ట్ర మహిళ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ శాసన మండలిలో ప్రసంగిస్తుండగా.. బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి తనపై అసభ్యకరమైన పదాన్ని ఉపయోగించారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్సీ రవిపై అధికారికంగా శాసన మండలి ఛైర్మన్‌కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే, ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘అలాంటి భాషను ఉపయోగించడం లైంగిక వేధింపులకు పాల్పడటమేనని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!