కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులుః జ్యోతిరాదిత్యకు చోటు..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబుతున్నాయి. రెండు రోజుల క్రితం కీలక నేతలు ప్రధాని నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వచ్చే ఏడాది యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో 60 మంది కేంద్రకేబినెట్ ను 80 కి పెంచే అవకాశం ఉన్నది. ఇప్పటికే 20 వరకు ఖాళీగా ఉన్నాయి. కీలక మంత్రులు ఒకటి కంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మధ్యప్రదేశ్ కీలక నేత, బీజేపీ రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియాకు కేబినెట్ లో చోటు దక్కబోతున్నట్టు సమాచారం. మధ్యప్రదేశ్ లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు జ్యోతిరాదిత్య సింథియా కీలక పాత్ర పోషించారు. దీంతో సింథియాకు రాజ్యసభ ఎంపీ పదవి దక్కింది. కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సింథియాతో పాటుగా, బీహార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ మోడీకి, మరికొంతమందికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నది.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..