Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
- రాహుల్ గాంధీ మాట మార్చారు..
- నీట్‌పై చర్చకు అంగీకరించిన తర్వాత మళ్లీ కొత్త డిమాండ్లు..
- చర్చల వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jitendra Singh: ప్రధాని నరేంద్రమోడీ నివాసం సమీపంలో కాంగ్రెస్ మెరుపు ధర్నా చేపట్టింది. ధర్నా సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆయనతో చర్చించారు. అయితే, కాంగ్రెస్ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ తన మార్చి మరో కొత్త డిమాండ్‌ను ముందుకు తెచ్చారని ఆరోపించారు. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ ధర్నా ప్రారంభమైన గంట తర్వాత అక్కడికి చేరుకుని కాంగ్రెస్ అధినేతతో చర్చించారు.
ఈ సమావేశంపై జితేంద్ర సింగ్ ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి సీనియర్ నేతలు నిరసనకు నాయకత్వం వహిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం తనతో పాటు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌ను చర్చల కోసం పంపిందని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌లు, ఇతర పరీక్షలపై అవకతవకలు, వాటికి సంబంధించిన నిరసనలపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే ధర్నా విరమిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, తాము అందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశామని చెప్పారు. రాహుల్ గాంధీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిన తర్వాత మరో కొత్త షరతు ముందుకు తెచ్చారని, దీంతో చర్చలు ఎలాంటి నిర్ణయానికి రాకుండా ముగిసినట్లు వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!