Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- జైశంకర్‌కు పాకిస్తాన్ జర్నలిస్ట్ ప్రశ్న..
- ఒక ఉగ్రవాద దేశం నన్ను అడుగుతోంది అంటూ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే వెస్ట్రన్ మీడియాకు చాలా బాగా తెలుసు. ఆయనను ప్రశ్నలు అడిగి తన్నించుకోవడం ఎందుకు అని ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అలాంటిది పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 81వ సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పాకస్తాన్ జర్నలిస్ట్ అకస్మాత్తుగా లేచి..‘‘ భారత్ పాకిస్తాన్లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుంది? పాకిస్తాన్లో పరోక్ష ఉగ్రవాదానికి మీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుందో చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు.
Also Read
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
దీనికి జైశంకర్ తనదైన స్టైల్లో స్పందిస్తూ.. ‘‘ఒక ఉగ్రవాద దేశం నన్నే ఈ ప్రశ్న అడుగుతోంది’’ అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో చాలాసార్లు ఉక్రెయిన్ యుద్ధం, భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంపై వెస్ట్రన్ మీడియా జర్నలిస్టులు జైశంకర్‌ను ప్రశ్నించిన క్రమంలో ఇలాంటి సమాధానాలతో జైశంకర్ వారి నోర్లు మూయించారు.
#WATCH | 81st UNGA Session | "A terrorist country is asking me that question," says EAM Dr S Jaishankar in response to a Pakistani’s attempt at heckling EAM with a terrorism ‘question’ pic.twitter.com/wIfu9OUhfO
— ANI (@ANI) September 25, 2026
తాజావార్తలు
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!