Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Jabalpur Boat Accident Narmada Bargi Dam Tragedy

Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?

Published Date :May 3, 2026 , 5:57 pm
By Venu Goapl Reddy
  • బజల్‌పూర్ బోట్ ట్రాజెడీ..
  • లైఫ్ జాకెట్ ఉన్నా తల్లీబిడ్డ ఎలా మరణించారు.?
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jabalpur Boat Tragedy: మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో జరిగిన బోట్ ప్రమాదం దేశవ్యాప్తంగా అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 29 మంది ప్రయాణికులతో బార్గి డ్యామ్ సమీపంలో నర్మదా నదిలో క్రూయిజ్ బోట్ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు. విపరీతమైన ఈదుదు గాలులతో ఒక్కసారిగా బోట్‌లో గందరగోళం ఏర్పడింది. పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ‘‘లైఫ్ జాకెట్’’ వేసుకోకపోవడం వల్ల నీటిలో మునిగి మరణించారు.

అయితే, ఈ ప్రమాదంలో ఒక తల్లి తన బిడ్డను కడ దాకా కాపాడే ప్రయత్నం చేసిన ఫోటో వైరల్ అయింది. ఆ పిల్లాడిని తన గుండెలకు హత్తుకుని మరణించింది. తల్లిబిడ్డల మృతదేహాలు ఆ విధంగా చూసిన దేశం మొత్తం కన్నీరు కార్చింది. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నించిందనేది వెల్లడైంది. ఈ ఘటనలో తల్లి లైఫ్ జాకెట్ వేసుకున్నా ఎలా ముగినిపోయిందనేది కీలకంగా మారింది. లైఫ్ జాకెట్ ఉంది కదా, ఎందుకు నీటిలో మునిగిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Also Read

  • Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
  • AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
  • West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
  • Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!

Read Also: PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం

క్రూయిజ్ బోట్ లోయర్ డెక్‌లో ఏసీ క్యాబిన్ ఉంది. ఇందులో చాలా మంది పర్యాటకులు ఉన్నారు. ఒక్కసారిగా ఈదురుగాలులు రావడం, బోటు నీటిలో వేగం కదలడంతో భయాందోళనకు గురయ్యారు. ఒక వేళ క్యాబిన్‌లో ఉంటే లైఫ్ జాకెట్ వేసుకున్నా, అందులోనుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వేగంగా నీరు క్యాబిన్‌లోకి రావడంతో లైఫ్ జాకెట్ ఉన్నా కూడా బయటకు వచ్చేందుకు సహయపడదు. నీరు వేగంగా చేరడంతో క్యాబిన్‌లో గాలి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు.

భయాందోళనకు గురైన ప్రయాణికులు లైఫ్ జాకెట్లు సరిగా ధరించలేకుండా ఉండొచ్చు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బోట్ మునిగిపోయింది. తక్కువ సమయంలో అందరూ లైఫ్ జాకెట్ వేసుకోలేకపోయారు. దీనికి తోడు బోట్ నిర్వాహకులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలని సూచించలేదు. ఇవన్నీ కలిసి 11 మంది మరణాలకు కారణమయ్యాయి. సంతోషంగా సాగాల్సిన ప్రయాణం విషాదంగా ముగిసింది. కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చింది.

Inside footage of the Jabalpur cruise just moments before it sank, water rapidly flooding in, life jackets being handed out in panic and then, the unthinkable happens pic.twitter.com/In0w5B5fXC

— Surajit (@surajit_ghosh2) May 2, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bargi Dam tragedy
  • cruise sinking India
  • Jabalpur boat accident
  • Jabalpur Boat Tragedy
  • life jacket failure

తాజావార్తలు

  • Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?

  • Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు

  • SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..

  • Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..

  • Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions