ISRO: వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమో సక్సెస్..
- వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమో విజయవంతం..
- మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని ఈ డెమో ప్రయోగం..
- ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించడానికి ఇస్రో ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతుంది. తాజాగా వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమోను సక్సెస్ పుల్ గా నిర్వహించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని టెస్ట్ ఫెసిలిటీ సెంటర్లో దీన్ని చేపట్టినట్లు ఈరోజు (జనవరి 18) ఇస్రో వెల్లడించింది.
Read Also: Hyderabad: షార్ట్ సర్క్యూట్ దెబ్బకి ఇద్దరు మృతి
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అయితే, వివిధ దశల్లో వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్‌ను ధ్రువీకరించుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. తాజాగా 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించగా.. 120 సెకన్ల పాటు షట్ డౌన్ చేసింది. తర్వాత రీస్టార్ట్ చేసి, ఏడు సెకన్ల పాటు మరోమారు మండించింది. ఈ ప్రక్రియలో ఇంజిన్‌లోని అన్ని పారా మీటర్లు నార్మల్ గా, ఊహించిన విధంగానే ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే, అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించుకోవడానికి చేస్తోన్న టెస్టుల్లో ఇదొక సానుకూల పరిణామం అని పేర్కొనింది. రాకెట్‌లో ద్రవ ఇంధన దశలో వికాస్ లిక్విడ్ ఇంజిన్ ఉంటుంది.
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!