Israel-Iran War: భయం గుప్పిట ‘‘గల్ఫ్ బతుకులు’’.. ఎంత మంది భారతీయులు ఉన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా మారింది. ఈ ఘర్షణ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. యూఎస్ మిత్రదేశాలైన గల్ఫ్ లోని ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఇరాక్, కువైట్ వంటి దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్ అటాక్స్ చేస్తోంది.
అయితే, ఈ యుద్ధం కారణంగా గల్ఫ్‌లో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దుబాయ్, సౌదీతో పాటు ఖతార్, కువైట్ దేశాల్లో్ భారతీయలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, కార్మికులుగా ఆయా దేశాల్లో పనిచేస్తున్నారు. సుమారుగా 93 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే భారత ప్రభుత్వం ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలను అలర్ట్ చేసింది. భారతీయుల రక్షణ కోసం అడ్వైజరీలు జారీ చేసింది. భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆయా దేశాల స్థానిక మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇజ్రాయిల్ లోని భారతీయులు బాంబ్ షెల్టర్లకు వెళ్లాలని చెప్పింది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
28 ఫిబ్రవరి 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల జనాభా:
*యూఏఈ (UAE): 38.9 లక్షలు
*సౌదీ అరేబియా: 26.5 లక్షలు
*కువైట్: 10 లక్షలు
*ఖతార్: 8.3 లక్షలు
*ఓమన్: 6.6 లక్షలు
*బహ్రెయిన్: 3.3 లక్షలు
తాజావార్తలు
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!