India: పాకిస్తాన్ బోర్డర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్.. అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: భారత్ సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. సుస్థిర ఇంధనం వైపు పరోగమిస్తోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా సింగపూర్ దేశ పరిమాణంతో ఒక సోలార్ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాన్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తోంది.
726 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టు సింగపూర్ దేశ పరిమాణం అంత ఉంటుంది. 30 గిగావాట్ల(GW) విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. దీని వల్ల ఏకంగా 2 కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించవచ్చు. ఇంధన డిమాండ్‌ని తీర్చడంలో ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడనుంది.
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?

Read Also: Minister Seethakka: సీతక్క మంత్రిగా ప్రమాణం.. దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం..
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ముంద్రా ఉంది. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సమగ్రమైన పునరుత్పాదక ఇంధన తయారీ ఎకో సిస్టమ్ అభివృద్ధి జరుగుతోంది. భారత్ సౌర, పవన విద్యుత్‌పై దృష్టి పెడుతోంది. స్వయం ఆధారిత మౌళిక సదుపాయాలను రూపొందించడంలో భారత్ అంకిత భావంతో పనిచేస్తోంది.
ఈ ప్రాంతంలో ఉన్న ఖవ్డా గ్రామం పేరుతోనే ఈ ప్రాజెక్టుకు ‘‘ఖవ్డా రిన్యుబుల్ ఎనర్జీ పార్క్’’గా పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు వ్యయం 2.6 బిలియన్ డాలర్లుగా అంచానా వేశారు. COP28 వాతావరణ సమ్మిట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ప్రపంచంలోనే ఖవ్దా ప్రాజెక్టు అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌గా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!