Daredevils: కర్తవ్యపథ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ డేర్‌డెవిల్స్
- ఇండియన్ ఆర్మీ సరికొత్త ప్రపంచ రికార్డ్..
- ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఎత్తైన మానవ పిరమిడ్ నిర్వహించిన డేర్‌డెవిల్స్..
- తాజా ఫీట్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డేర్‌డెవిల్స్‌కి స్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daredevils: ఇండియన్ ఆర్మీకి చెందిన కదిలే మోటార్ బైక్‌లపై హ్యూమన్ పిరమిడ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో డేర్‌డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను నెలకొల్పింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్‌లో మొత్తం 40 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇందులో 7 మోటార్ వెహికిల్స్ పై నిలబడి కర్తవ్యపథ్‌లోని విజయ్‌చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర ఈ రైడ్ జరిగింది. వీరిలో సిగ్నల్స్ కార్ప్స్ ఆర్మ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కేవీ కుమార్ కూడా పాల్గొన్నారు. తాజా ఫీట్‌తో డేర్‌డెవిల్స్.. గిన్నిస్ బుక్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా 33 వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది.
Read Also: Danush, Surya: ధనుష్,సూర్య కాంబోలో వెంకీ అట్లూరీ పాన్ ఇండియా మూవీ ?
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
అయితే, 1935లో డేర్‌డెవిల్స్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,600సార్లు మోటార్ సైకిళ్లపై ప్రదర్శనలు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్, ఆర్మీ డే పరేడ్‌లు లాంటి వివిధ మిలిటరీకి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో వీక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రదర్శన చేస్తుంటారు.
Indian Army's Daredevils Set New World Record at Kartavya Path
The Motorcycle Rider Display Team "Daredevils" of Indian Army, achieved an extraordinary feat on 20 January 2025 at Kartavya Path, New Delhi, by creating a World Record for the highest Human Pyramid on moving… pic.twitter.com/1k0CwYxgH6
— DD News (@DDNewslive) January 20, 2025
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!