S Jaishankar: భారత్ ఎప్పటికీ “అణ్వాయుధ” బ్లాక్‌మెయిల్‌కు లొంగదు..
- భారత్ ఎన్నటికి అణ్వాయుధ బెదిరింపులకు లొంగదు..
- పాకిస్తాన్‌కి జైశంకర్ మేసేజ్..
- భారత్‌కి మద్దతు తెలిపిన జర్మనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని, న్యూఢిల్లీ ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుత్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, పాక్ మధ్య వ్యవహారం ద్వైపాక్షికం అని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు.
Read Also: Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..
Also Read
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
జైశంకర్ తన మూడు రోజులు యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీలో పర్యటిస్తున్నారు. ‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారతదేశం స్పందించిన వెంటనే నేను బెర్లిన్‌కు వచ్చాను. ఆ సందర్భంలో నేను మిస్టర్ వాడేఫుల్కు తెలియజేసిన విషయాన్ని మీతో పంచుకుంటాను. భారతదేశం ఉగ్రవాదాన్ని అస్సలు సహించదు. భారతదేశం ఎప్పుడూ అణ్వాయుధ బ్లాక్‌మెయిల్‌కు లొంగదు’’ అని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు జర్మనీ భారత్‌కి మద్దతు తెలియజేసింది. ‘‘ప్రతీ దేశానికి ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఉంది’’ అని జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ అన్నారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులకు సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం కాల్పుల విరమణను తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
-
Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
-
Toxic : ‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..