India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల
- రైల్వే మంత్రిత్వ శాఖలో బుల్లెట్ ట్రైన్ చిత్రం
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు ఎప్పుడెప్పడా అంటూ ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనున్న దేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ డిజైన్‌ను రైల్వే శాఖ ఆవిష్కరించింది. దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖలో బుల్లెట్ ట్రైన్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేట్ నెంబర్ 4 దగ్గర ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది.
జపాన్ సహకారంతో రూపొందుతున్న ఈ బుల్లెట్ ట్రైన్ భారతీయ రైల్వే రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ రైలు గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం భారీగా తగ్గిపోనుంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
ఇక ఫస్ట్ లుక్‌లో బుల్లెట్ ట్రైన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో కనిపించింది. ఏరోడైనమిక్ ఆకృతితో రూపొందించిన ఈ రైలు ఆధునిక భారత రైల్వే అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర రైల్వే శాఖ పేర్కొంది. భారత్‌లో బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమైతే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
First look of India's Bullet Train unveiled, photo comes up at Railways Ministry Gate No 4
Read @ANI Story | https://t.co/JbwoHwy9rM#IndiaBulletTrain #RailwaysMinistry #IndianRailways pic.twitter.com/W6Y5Jzx4hn
— ANI Digital (@ani_digital) May 18, 2026
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్‌లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!