Income Tax Slabs 2024: కొత్త పన్ను విధానంలో చేసిన మార్పుల శ్లాబులు ఇవే..!
- ఆదాయ పన్నులో వేతన జీవులకు స్వల్ప ఊరట..
- పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయని కేంద్రం..
- కొత్త పన్ను విధానంలో మాత్రమే మార్పులు చేసినట్లు ఆర్థిక మంత్రి వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax Slabs 2024: 2024-25 కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొద్దీగా రిలీఫ్ దొరికింది. కేంద్ర సర్కార్ ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు చేసింది. కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం తగ్గించేసింది. ప్రస్తుతం ఉన్న రెండు పన్ను విధానాలలో ఒకటైన పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. ఇక, కొత్త పన్ను విధానంలో మాత్రమే స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొనింది.
Read Also: Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ అప్డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్!
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ఈ కొత్త విధానంలోని పన్ను మారిన శ్లాబులు..
1. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు..
2. కొత్త పన్ను విధానంలో గతంలో మాదిరి.. రూ. 3 లక్షల వరకు పన్ను నుంచి మినహాయింపు..
3. రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం పన్ను..
4. రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం ట్యాక్స్..
5. రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయానికి 15 శాతం పన్ను..
6. రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయానికి 20 శాతం ట్యాక్స్ ఉంటుంది.
7. రూ. 15 లక్షలపైన ఆదాయానికి 30 శాతం పన్ను వర్తింపజేశారు.
అయితే, ఈ విధానం వల్ల వేతన జీవులకు దాదాపు 17,500 రూపాయల పన్ను ఆదా అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉన్న డాటా ప్రకారం మూడింట రెండొంతుల మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా వెల్లడించారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!