IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
- పలు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత్‌లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రంగంలోకి దిగిన సహాయ బృందాలు.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇది కూడా చదవండి: Kolkata rape-murder: మమతా బెనర్జీ ‘‘కిమ్ జోంగ్ ఉన్’’.. దాడిని తీవ్రతరం చేసిన బీజేపీ..
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెండో అల్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారి గుజరాత్ వైపు పయనిస్తోందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు. దీని కారణంగా గుజరాత్, సౌరాష్ట్ర మరియు కచ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. కేరళ, దక్షిణ కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఈ రోజు జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే గుజరాత్‌లో సంభవించిన వరదలు కారణంగా 26 మంది చనిపోయారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Reliance AGM 2024: అంబానీ దెబ్బతో భారీగా పెరిగిన షేర్లు.. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.20.58 లక్షల కోట్లు!
#WATCH | Delhi: On rain weather forecast in Delhi, IMD scientist Soma Sen says, "In Delhi yesterday, there was moisture from the Bay of Bengal… All the north Indian plains recorded heavy rainfall yesterday… Now, there may be heavy rainfall in J&K, Himachal Pradesh, Punjab and… pic.twitter.com/pm2tL4xSOr
— ANI (@ANI) August 29, 2024
#WATCH | Delhi: On rain weather forecast in different states, IMD scientist Soma Sen says, "This month's second low-pressure formed in the Bay of Bengal is moving westward and is above Gujarat in the form of a deep depression… Because of this, we saw extremely heavy rainfall in… pic.twitter.com/S4W282V0Tw
— ANI (@ANI) August 29, 2024
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!