India-UK: ఇది కదా భారత్ సత్తా.. బ్రిటిష్ ఫైటర్ పైలట్లకు IAF శిక్షణ..
- భారత్-యూకే మధ్య బలపడుతున్న సైనిక బంధం..
- బ్రిటిష్ ఫైటర్ పైలట్లకు భారత్ శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-UK: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే పలు డిఫెన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ పాకిస్తాన్‌పై భారత్ జరిపిన దాడిని పాఠ్యాంశంగా చేర్చాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ వైమానిక దళం(IAF), యునైటెడ్ కింగ్‌డమ్(UK) ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వనుంది. భారత్-యూకే మధ్య సైనిక శిక్షణా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి.
Read Also: CM Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి.. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పవర్‌ఫుల్ కామెంట్స్..!
Also Read
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
తాజా, ఒప్పందం ప్రకారం, ఐఏఎఫ్, యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్(RAF) పైలట్ల శిక్షణ కోసం ముగ్గురు అర్హత కలిగిన ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌లను (QFI) మోహరిస్తుంది. RAF వ్యాలీ బ్రిటిష్ ఫాస్ట్ జెట్ పైలట్‌లకు శిక్షణా స్థావరంగా పనిచేస్తుంది. ఈ ఫెసిలిటీ వద్ద బ్రిటిష్ పైలట్లకు భారతీయ QFIలు ఫాస్ట్ జెట్ శిక్షణ అందించనున్నారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి. ప్రారంభంలో ఈ విస్తరణ రెండు ఏళ్ల పాటు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కాలేజ్ క్రాన్‌వెల్ లో బోధకుడిగా భారతీయ వైమానిక దళ అధికారిని నియమించారు. ఇప్పుడు మూడు బ్రిటిష్ మిలిటరీ అకాడమీల్లోనూ భారత అధికారులు ఇన్స్ట్రక్టర్లుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!