BJP: బీజేపీ గుప్పిట్లోకి రాష్ట్రాలు.. మిత్ర రాష్ట్రాలతో కలిసి ఎన్ని ఉన్నాయంటే..!
- భారత్‌లో దూసుకుపోతున్న బీజేపీ
- మిత్ర రాష్ట్రాలతో కలిసి 21 రాష్ట్రాల్లో పాలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో బీజేపీ దూసుకుపోతుంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి 21 రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంది. మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ms.ilayaa : మొదలైన “మిస్ ఇళయా”!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, హర్యానా, గుజరాత్, గోవా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, తాజాగా ఢిల్లీ వచ్చి చేరింది. ఇలా మొత్తం బీజేపీ, మిత్ర రాష్ట్రాలు కలిసి 21 రాష్ట్రాలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Minister Satyakumar Yadav: ఢిల్లీలో బీజేపీ విజయం.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..
ఇక దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనే ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ కూడా పాగా వేస్తామని బీజేపీ అంటోంది. తమిళనాడు, కేరళ, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, జమ్మూకాశ్మీర్‌లో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Minister Satyakumar Yadav: ఢిల్లీలో బీజేపీ విజయం.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!