Himanta Biswa Sarma: కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటోంది.. హిమంత సంచలన ఆరోపణ..
- మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడిన హిమంత బిశ్వ శర్మ..
- కాంగ్రెస్ 20 శాతం టికెట్లు అమ్ముకుంటుంది..
- మహారాష్ట్ర..జార్ఖండ్ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 20 శాతం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఈ డబ్బును వాడుకుంటుందని తెలిపారు. మొత్తం 10 సీట్లు ఉంటే, 20 సీట్లను డబ్బులకు అమ్ముకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయే మరింత బలపడుతుందని చెప్పారు. తాను కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడినే అని, ఈ విషయం తనకు తెలుసని అన్నారు.
Read Also: Tesla crash: టెస్లా కార్ క్రాష్.. బ్యాటరీల్లో మంటలు చెలరేగి నలుగురు భారతీయులు మృతి..
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందు హిమంత బిశ్వ కాంగ్రెస్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు మిమ్మల్ని గుండా అని విమర్శిస్తున్నాయని మీడియా ప్రశ్నించగా, మా అస్సాం రాష్ట్రంలో అలాంటి కాన్సెప్ట్ లేదని, వారు తనను గుండాగా పిలిస్తే పర్వాలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి హిమంత బిశ్వ శర్మ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!