PM Modi: చిన్నారి చేతిలో అమ్మ ఫోటో చూసి మోడీ భావోద్వేగం.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌లో పర్యటించారు. ర్యాలీలో ఓ చిన్నారి నరేంద్రమోడీ తల్లి చిత్రాన్ని ప్రదర్శించింది. దీనిని చూసిన ప్రధాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాగల్‌కోట్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా, ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీతో కలిసి ఉన్న స్కెచ్‌తో ఒక యువతి కనిపించింది. ఆ స్కెచ్‌ని తమకు ఇవ్వాలని ఆమ్మాయిని కోరారు.
Read Also: India-Canada Row: ఖలిస్తాన్ నినాదాలు.. కెనడా రాయబారికి భారత్ సమన్లు..
Also Read
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
బాలిక వైపు చూసి థంప్సప్ సిగ్నల్ చూపించారు. అమ్మాయి కళకు ప్రధాని మోడీ సంతోషంగా వ్యక్తం చేశారు. బాలికను గమనించిన ప్రధాని తన భద్రత సిబ్బందికి చెప్పి చిన్నారి నుంచి ఫోటో తీసుకురావాలని కోరారు. ‘‘ ఈ అమ్మాయి చాలా సేపు ఫోటోతో నిలబడి ఉంది. దయచేసి ఆమె నుంచి ఫోటో తీసుకోంది’’ అని చెప్పారు. ప్రధాని మోడీ అమ్మాయి పేరు, చిరునామాను అడిగారు. అమ్మాయి, పేరు చిరునామాను ఫోటోపై రాయమని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. ప్రధాని మోడీ మాటలకు బాలిక ఆనందానికి గురవ్వడం వీడియో చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ 99 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 2022 లో గుజరాత్ ఆసుపత్రిలో మరణించారు.
इस छोटी बच्ची का जोश तो देखिए। बागलकोट में रैली की भीड में भी पीएम @narendramodi का ध्यान खींच ही लिया। उसकी बनायी तस्वीर भी अपने पास मंगवा ली। फिर खत लिखने का वादा कर उसका उत्साह दोगुना कर दिया। ये साबित करती है हर उम्र और हर तबके में प्रधान सेवक की लोकप्रियता#LokasabhaElection pic.twitter.com/xvWEdV3Wd7
— Amitabh Sinha (@amitabhnews18) April 29, 2024
తాజావార్తలు
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!