Hathras stampede: “భోలే బాబా” సెక్యూరిటీ నెట్టేయడంతోనే తొక్కిసలాట.. కీలక విషయాలు వెలుగులోకి..
- హత్రాస్ తొక్కిసలాట ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు..
- భోలే బాబా సెక్యూరిటీ తోయడంతో జనాల్లో భయాందోళన..
- ఒక్కసారిగా పరుగు తీయడంతోనే తొక్కిసలాట..
- ఘటనపై పర్మిషన్ ఇచ్చిన ఎస్‌డీఎం రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras stampede: ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మతపరమైన ధార్మిక కార్యక్రమానికి లక్షల్లో జనాలు హాజరుకావడం ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 120 మంది చనిపోయారు. హత్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్(ఎస్డీఎం) ఈ సత్సంగ్‌కి అనుమతి మంజూరు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. నారాయన్ హరి ‘భోలే బాబా’ వ్యక్తిగత భద్రతా సిబ్బంది నెట్టివేయడంతోనే తొక్కిసలాట జరిగిందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇదే తొక్కిసలాటకు పరిగొల్పి ఉండోచ్చని అన్నారు.
Read Also: UP Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
‘‘భోలే బాబా మధ్యాహ్నం 12.30 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు, కార్యక్రమం గంట పాటు సాగింది. బాబా వేదిక నుంచి బయలుదేరినప్పుడు, ప్రజలు అతని ఆశీర్వాదం కోసం అతని వైపు రావడం ప్రారంభించారు. అప్పటిచకే పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి డివైడర్‌పై నిలబడి ఉన్నారు. బాబా వైపు పరిగెత్తడం ప్రారంభించారు. అతడి వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో భోలే బాబా సెక్యూరిటీ, ఇతర అనుచరులు వారిని నెట్టారు’’ అని ఎస్‌డీఎం తన నివేదికలో పేర్కొన్నారు.
తోసుకోవడంతో పలువురు కిందపడిపోవడంతో భయాందోళనకు గురై జనం అదుపుతప్పారని, ఈ నెట్టివేత నుంచి బయటపడాలని ప్రజలు బహిరంగ మైదానం వైపు పరుగులు తీశారు. ఆ సమయంలో వాలుగా ఉన్న ప్రాంతంలో ప్రజలు జారి పడిపోయారు. మిగతా వారు వారిపై నుంచి పరిగెత్తడంతోనే ఘోర విషాదం చోటు చేసుకున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈవెంటన్ నిర్వాహకులపై కేసు నమోదు కాగా, ఎఫ్ఐఆర్‌లో నిందితుల జాబితాలో భోలే బాబా పేరు లేదు. పరారీలో ఉన్న ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ మధుకర్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!