Assembly Election Results: నేడే జమ్ముకశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు..
- నేడు హర్యానా.. జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
- ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ..
- తొలి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly Election Results: ఈరోజు జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం రానుంది. అలాగే, ఉదయం 11 గంటలకు ట్రెండ్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. హర్యానాలో 90, జమ్ముకశ్మీర్‌లో 90 నియోజకవర్గాల రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Read Also: Samsung Galaxy A16 5G: ఆరు సంవత్సరాల OS అప్గ్రేడ్లతో మొదటి స్మార్ట్ ఫోన్..
Also Read
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
ఇక, హర్యానా రాష్ట్రంలో 90 నియోజకవర్గాలకు గానూ 1,031 మంది క్యాండిడెట్లు ఎన్నికల బరిలో నిలిచారు. అందులో 464 ఇండిపెండెంట్ అభ్యర్థులు.. 101 మంది మహిళలు పోటీలో ఉన్నారు. కాగా, హర్యానాలో ఈ నెల 5వ తేదీన ఎన్నికలు జరిగింది. అయితే, జమ్మూ అండ్ కశ్మీర్లో 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1తేదీన మూడు విడతల్లో పోలింగ్ కొనసాగింది. ఈ 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా.. 63.45 శాతం ఓటింగ్ జరిగింది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు