Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Good News For Indians They Can Go To Russia Without Visa

India Russia: ఇండియన్స్‌కి గుడ్ న్యూస్.. వీసా లేకుండా రష్యాకు వెళ్లొచ్చు..

Published Date :October 29, 2024 , 6:13 pm
By Venu Goapl Reddy
  • భారతీయులకు వీసా-ప్రీ సదుపాయాన్ని కల్పించనున్న రష్యా..
  • రష్యా వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరుగుదల..
  • వచ్చే ఏడాది మార్చి తర్వాత అందుబాటులోకి వీసా ఫ్రీ సౌకర్యం..
India Russia: ఇండియన్స్‌కి గుడ్ న్యూస్.. వీసా లేకుండా రష్యాకు వెళ్లొచ్చు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Russia: ఇండియా రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ, ఆయుధాలు, ఎరువులు, చమురు వంటి వాటి భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్ధాలుగా రష్యా భారత్‌కి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటోంది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ రష్యా సంబంధాలను చరిత్రను పరిశీలిస్తే, రష్యా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు.

Read Also: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్‌ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య

ఇదిలా ఉంటే, భారత్ నుంచి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంటోంది. త్వరలో భారతీయులకు వీసా-ఫ్రీ సదుపాయం కల్పించేందుకు రష్యా సిద్ధమవుతోంది. భారత్ రష్యాల మధ్య టూరిజం బాగా పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 28,500 మంది భారతీయులు రష్యాలో పర్యటించారు. గతేడాదితో పోలిస్తే పర్యాటకుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. గతేడాది 9000 మందికి మాత్రమే వీసాలు జారీ అయ్యాయి. రష్యాకు వచ్చే పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య ఆరు శాతం. రష్యా వీసాలను పొందిన దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది.

వ్యాపార వాణిజ్య కారణాల వల్ల రష్యాలో పర్యటించే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. గతేడాది ఆగస్టు 1 నుంచి దరఖాస్తు చేసిన 4 రోజుల్లోనే వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదే కాకుండా భారతీయులు ఏడాది పొడవునా వివిధ వాణిజ్య, వ్యాపార చర్చల కోసం రష్యాకు వెళ్తున్నారు. వాణిజ్య టూరిజానికి రష్యా కేంద్రంగా మారుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం భారతీయులు రష్యాకు వెళ్తున్నారు. దీంతోనే భారతీయులకు వీసా లేకుండా రష్యాలో పర్యటించే సదుపాయాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRICS
  • India-Russia
  • Russia
  • Russia Visa
  • telugunews

తాజావార్తలు

  • Pradeep Ranganathan : ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాథన్ సినిమా ఫిక్స్

  • Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..

  • Amaravati Capital: రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!

  • Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!

  • Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions