Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Go Hang Yourself Not Necessarily Abetment Of Suicide High Court

Karnataka HC: ‘‘వెళ్లి ఉరి వేసుకో’’ అని చెప్పడం ఆత్మహత్యను ప్రేరేపించదు.. చర్చ్ ప్రీస్ట్ కేసులో కీలక వ్యాఖ్యలు..

Published Date :May 2, 2024 , 4:20 pm
By Venu Goapl Reddy
Karnataka HC:  ‘‘వెళ్లి ఉరి వేసుకో’’ అని చెప్పడం ఆత్మహత్యను ప్రేరేపించదు.. చర్చ్ ప్రీస్ట్ కేసులో కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Karnataka HC: కర్ణాటకలో ఓ చర్చి ప్రీస్ట్‌గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వెళ్లి ఉరివేసుకో’’ అని వ్యాఖ్యలు చేయడం ఆత్మహత్యను ప్రేరేపించేదిగా చూడలేమని కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు అన్ని సందర్భాల్లో ఆత్మహత్యకు ప్రేరేపణగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పింది. జస్టిన్ ఎం నాగప్రసన్న ఈ కేసును విచారించారు. ఉడిపిలో చర్చి ప్రీస్ట్ మరణానికి సంబంధించి ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలే కారణమయ్యాయనే పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది.

Read Also: PM Modi: ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలు ఇండియా కూటమి ప్లాన్‌ని బయటపెట్టాయి.

తన భార్యతో చర్చ్ ప్రీస్ట్‌కి అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన భర్త, సదరు పూజారిపై ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రీస్ట్ ఆత్మహత్యకు కారణమయ్యాయని మహిళ భర్తపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును వాదనల సందర్భంలో.. నిందితుడి మాటలతో కాకుండా ఇతరులకు ఈ విషయం తెలిసిందనే కారణంమే ప్రీస్ట్ ఆత్మహత్యకు కారణమైందని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. మరోవైపు ఈ వ్యహహారాన్ని బయటపెడతానని నిందితుడు బెదిరించడం వల్లే ప్రీస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యర్థి న్యాయవాది వాదించారు.

కేవలం ఇలాంటి వ్యాఖ్యలు మాత్రమే ఆత్మహత్యకు ప్రేరేపించవని, ప్రీస్ట్ ఆత్మహత్య వెనక చాలా కారణాలు ఉన్నాయని కోర్టు అంగీకరించింది. తండ్రిగా, ప్రీస్ట్‌గా ఉన్న అతను అక్రమ సంబంధంతో సహా మానవ మనస్తత్వ శాస్త్రంలోని సంక్లిష్టతను గుర్తించిన న్యాయస్థానం, మానవ మనసును అర్థం చేసుకునే సవాలును నొక్కి చెప్పింది. నిందితుడి వ్యాఖ్యలు ఆత్మహత్యకు ప్రేరించాయనే వాదనల్ని కోర్టు నిరాకరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abetment Of Suicide
  • karnataka high court
  • Law News
  • Udupi

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions