Delhi High Court: ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు.
Supreme Court: సంబంధాలు విచ్ఛన్నం కావడం మానసిక వేదనకు గురిచేస్తున్నప్పటికీ, నేరపూరిత నేరానికి దారితీసే ఉద్దేశం, ఆత్మహత్యలకు ప్రేరేపించదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఐపీసీ కింద మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాలకు కర్ణాటక హైకోర్ట్ కమరుద్దీన్ దస్తగిర్ సనాదికి విధించిన శిక్షను కోర్టు కొట్టివేసింది.
Karnataka HC: కర్ణాటకలో ఓ చర్చి ప్రీస్ట్‌గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. ‘‘వెళ్లి ఉరివేసుకో’’ అని వ్యాఖ్యలు చేయడం ఆత్మహత్యను ప్రేరేపించేదిగా చూడలేమని కోర్టు పేర్కొంది.