Rahul Gandhi: ఒకప్పుడు చిన్నకారు.. ఇప్పుడు శీష్‌మహల్.. కేజ్రీవాల్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు
- ఒకప్పుడు చిన్నకారు.. ఇప్పుడు శీష్‌మహల్
- కేజ్రీవాల్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరు సాగుతోంది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. తాజాగా కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేజ్రీవాల్.. అవినీతి రహిత పాలన చేస్తానని చెప్పారని.. చిన్న కారులో వచ్చిన ఆయన.. ఇప్పుడు శీష్ మహల్‌లో నివసిస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని మర్మమత్తుల కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Health Tips: మూత్రంలో రక్తం పడితే.. క్యాన్సర్ వచ్చినట్టా?
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని చెప్పిన కేజ్రీవాల్.. ఢిల్లీలో భారీ కుంభకోణమే చేశారన్నారు. కుంభకోణానికి కేజ్రీవాల్ రూపకల్పన చేశారని.. అందుకే నిజం బయటకి వచ్చిందని తెలిపారు. కేజ్రీవాల్ అత్యంత విలాసవంతమైన అద్దాల మేడలో నివాసం ఉన్నారని.. ఇప్పుడు నిజాలు బయటపడ్డాయని.. వారి రాజకీయాలు అందరికీ అర్థమయ్యాయని రాహుల్ విమర్శించారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్‌కి సూత్రధారి’’.. కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!