AC: భారత్‌లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- భారతదేశంలో తొలి ఏసీకి 90 ఏళ్లు..
- 1936లో ప్రారంభమైన ఏసీ వినియోగం..
- రాజస్థాన్ మహారాజు ప్యాలెస్‌లో తొలి ఏసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC: వేసవి ఉష్ణోగ్రతలు ప్రతీ ఏడాది పెరిగిపోతున్నాయి. ప్రజలు ఈ వేడి నుంచి తప్పించుకునేందుకు ఏసీలను వాడుతున్నారు. ఒకప్పుడు ఏసీలు అంటే డబ్బున్న వారు మాత్రమే వాడే ఒక మిషన్‌గా ఉండేది. ప్రస్తుతం అందరికి ఏసీలు అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా ఏసీల వినియోగం పెరిగింది. పదుల సంఖ్యలో ఏసీ కంపెనీలు మంచి ఆఫర్లు, ఫీచర్లతో కస్టమర్లను ఊరిస్తున్నాయి.
అయితే, ఇండియాలో ఎయిర్ కండిషనర్లు(ఏసీ) వినియోగం ఎప్పుడు ప్రారంభమైందనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. దేశంలో తొలి ఏసీని ఎక్కడ వినియోగించుకున్నారు.? ఎవరు వాడారు.? అని చాలా మంది తెలుసుకోవాలని భావిస్తుంటారు. నిజానికి భారత్‌లో మొదటి ఏసీ వినియోగం 1936లో జరిగింది. జైపూర్‌లోని ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్‌లో మొదటి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనినే భారత్‌లో మొట్టమొదటి ఏసీ ఏర్పాటుగా పరిగణిస్తారు. జైపూర్‌లోని రాంబాగ్ ప్యాలెస్ మహారాజుగారి నివాసం. ప్రముఖ అమెరికన్ కంపెనీ క్యారియర్ ఈ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనితోనే భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషనింగ్ వినియోగం ప్రారంభమైంది. దేశంలో ఏసీ విప్లవానికి నాంది జైపూర్‌లోనే పడింది.
Also Read
- E30 Petrol: పెట్రోల్‌లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్‌డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్‌కు కొత్త తలనొప్పి..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
తాజావార్తలు
-
AC: భారత్‌లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్‌లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!