Nagapur: న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. దగ్ధమైన బోగీ
- న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
- క్షేమంగా కిందకు దిగేసిన ప్రయాణికులు
- ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్యాసింజర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్‌ఎల్ఆర్ కోచ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే డ్రైవర్ నిలిపివేయడంతో ప్రయాణికులంతా కిందకు దిగేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులో చేశారు. మంటలకు బోగీ దగ్ధమైంది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో మంగళవారం ఉదయం న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ప్రమాదం జరగగానే స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొబైల్స్‌లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bill Gates: ఎప్‌స్టీన్ ఫైల్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం!
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!