Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
- మమతా బెనర్జీకి బిగ్ షాక్..
- మత విద్వేష వ్యాఖ్యలపై కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ని తన చేతిలో నుంచి కోల్పోయిన మమతకు ఇప్పుడు ఆమెపై కేసు నమోదైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు బెంగాల్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ఒక వర్గం మీకు ఎదురుగా నిలబడితే తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీకి ఓటేసే వారిని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కారణంగా మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును హరకే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మత పరమైన ఉద్రిక్తల్ని పెంచేలా దీదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
కోల్‌కతాలో 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో మమత చేసిన ఈ వ్యాఖ్యలు సమాజంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ పెంచేలా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కోల్‌కతా సహా రాష్ట్రంలోనరి పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కొన్ని మతపరమైన ఉద్రిక్తతలకు కూడా ఈ వ్యాఖ్యలే కారణమై ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.మమత ప్రసంగానికి సంబంధించిన వీడియో రికార్డింగ్స్ పోలీసులకు అందించినట్లు సమాచారం. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196(1), 351(2), 352 కింద మమతా బెనర్జీపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు, మమత వ్యాఖ్యలపై టీఎంసీ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు.
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!