Farmers Protest 200 Days: నేడు శంభు సరిహద్దులో రైతుల భారీ నిరసన.. పాల్గొన్న వినేష్ ఫోగట్
- శంభు.. ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఉద్యమం..
- పంజాబ్-హర్యానా రాష్ట్ర సరిహద్దుల్లో 200 రోజులుగా నిరసన చేపట్టిన రైతన్నులు..
- ఖనౌరీ.. శంభు సరిహద్దుల్లో రైతుల నిరసనల్లో పాల్గొననున్న రెజ్లర్ వినేష్ ఫోగట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు. ఖనౌరీ, శంభు, రతన్‌పురా సరిహద్దుల్లో జరిగే నిరసన కార్యక్రమంలో వినేష్ ఫోగట్ పాల్గొనబోతుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఇక, రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ ఉద్యమాన్ని ఏదో ఒక విధంగా అణచి వేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందన్నారు. మొదట మమ్మల్ని ఖలిస్తానీలు అని ట్యాగ్ వేశారు, అది పని చేయలేదన్నారు. ఇక, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
Read Also: Novak Djokovic: యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం.. జకోవిచ్ ఔట్! 18 ఏళ్లలో ఇదే మొదటిసారి
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
ఆగస్టు 31వ తేదీ నాటికి 200 రోజుల ఉద్యమం పూర్తవుతోంది అని రైతు సంఘాల నాయుకుడు తెలిపారు. లక్షల మంది రైతులు తరలివస్తున్నారు.. మేము మా డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రాబోయే హర్యానా ఎన్నికలకు తమ వ్యూహాన్ని వెల్లడిస్తానని సూచించారు. రాష్ట్ర రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తమ తదుపరి చర్యలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బాలీవుడ్ నటి, పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) కంగనా రనౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు గతంలో వివాదానికి దారి తీయడంతో.. రైతు వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకతకు దారి తీసింది.
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!