వరదలతో నీట మునిగిన బెంగళూరు, చైన్నై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలు వరద ముప్పులోనే ఉన్నాయి.
దీంతో అధికారులు ఆ ప్రాంతాలను సందర్శిస్తు సహాయక చర్యలను చేపడు తున్నారు. తిరువల్లూరు జిల్లాలోని పూండి రిజర్వాయర్‌కు పూర్తి సామర్థ్యాన్ని మించి వరద పోటెత్తడంతో గత కొన్ని రోజులుగా సెకనుకి 3వేల క్యూబిక్ నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో రిజర్వాయర్ నుండి నీటి విడుదలను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం బోట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
మరోవైపు అల్లలసంద్ర సరస్సు పొంగిపొర్లడంతో కర్ణాటక రాజధాని బెంగళూరుకు కూడా వరద పోటెత్తింది. సరస్సు పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారంరాత్రి కురిసిన వర్షాలకు ఉత్తర బెంగళూరులోని పలు రహదారులు జలమయ్యాయి. యహలంక, నాగవర, కొగిలు క్రాస్, విద్యారణ్యపుర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. యహలంకలో గత 24 గంటల్లో అత్యధికంగా 153 మి.మీ వర్షం కురి సింది. వరదలకు ఏపీలో పలు చోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతినడంతో పలురైళ్లను నిలిపివేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!