Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..
- బీజేపీ ఆఫీస్ బయట పేలుడు..
- ఛండీగఢ్‌లో స్కూటర్ బ్లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: పంజాబ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వెలుపల పేలుడు సంభవించింది. ఛండీగడ్ బీజేపీ కార్యాలయం బయట స్కూటర్ పేలినట్లు తెలిసింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
చండీగఢ్‌లోని సెక్టార్ 37లో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుడు పెద్ద తీవ్రత కాదని సమాచారం. పంజాబ్ బీజేపీ కార్యాలయం బయట సీఆర్పీఎఫ్ను మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడు తర్వాత ఎగిసిపడిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..