ఒక కరెంట్ స్థంబంలో అనేక ఫీచర్లు… ఇండియాలో మొదటి స్మార్ట్ పోల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ప్రపంచం స్మార్ట్ దిశగా పరుగులు తీస్తున్నది. ఒకే చోట అన్ని రకాల వసతులు ఉండే విధంగా ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇక దేశంలో అనేక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసిందే. దేశంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ముందువరసలో ఉన్నది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో దేశంలోనే తొలి స్మార్ట్‌పోల్ ను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో మొత్తం ఇలాంటి పోల్ స్థంబాలు మొత్తం 19 ఏర్పాలు చేశారు. ఇందులో రెండు రకాల స్థంబాలు ఉన్నాయి.
Read: ఆ బాధ తట్టుకోలేక పోర్న్ స్టార్ ఆత్మహత్య
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
అందులో ఒకటి ఒక మీటర్ స్మార్ట్ పోల్ కాగా, రెండోది 10 మీటర్ల స్మార్ట్ పోల్. ఇందులో అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి. వైఫై రూటర్, 30 వాట్ల ఎల్ఈడీ ఫిక్చర్స్, పీటీజెడ్ కెమెరా, 30 వాట్ల పీఏ స్పీకర్, యూఎస్‌బీ చార్జింగ్ సాకెట్, ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్, వాతావరణ కేంద్రం, బిల్ బోర్డు డిస్‌ప్లే, ఎమర్జెన్సీ పుష్ బటన్ వంటి సౌకర్యాలు ఒకే పోల్‌లో ఉన్నాయి. ఒక్కో పోల్ ఏర్పాటుకు రూ.2 కోట్ల రూపాయల ఖర్చు చేసింది ప్రభుత్వం. ఈ స్మార్ట్ పోల్‌లు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి.
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!