Excise Policy Probe: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మనీలాండరింగ్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Excise Policy Probe: 2021-22 ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిసోడియాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్నారు.
Ministry of Law: ఇకపై సుప్రీం మాజీ సీజేఐకి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి సంబంధించి సీబీఐ గత వారం సిసోడియా అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించింది. అనేక ఇతర ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఎఫ్ఐఆర్లో సిసోడియాతో పాటు మరో 14 మంది పేర్లు ఉన్నాయి. ఢిల్లీలో అధికార పార్టీ అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తే, అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆప్ సమర్థించింది. ఈ అంశంపై విచారణకు కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!