Ranya Rao Gold Smuggling Case: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్.. కర్ణాటక హోంమంత్రికి బిగుస్తున్న ఉచ్చు..
- బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన నటి రన్యా రావు..
- రన్యారావు కేసులో దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..
- రన్యా రావు, హోంమంత్రి పరమేశ్వరకు సంబంధించిన మెడికల్ కాలేజీలో ఈడీ రైడ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao Gold Smuggling Case: కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో కీలక అప్ డేట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి దూకుడు పెంచింది. బంగారం స్మగ్లింగ్ కేసులో భాగంగా ఈరోజు కర్ణాటకలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వరకు సంబంధించిన ఒక మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసింది. అయితే, శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఛైర్మన్‌గా హోంమంత్రి పరమేశ్వర ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ సందర్భంగా రన్యా రావు, హోంమంత్రి పరమేశ్వరకు సంబంధించిన డబ్బు కాలేజీలో ఉన్నట్లు ఈడీ కనుగొంది. ఈ సందర్బంగా కాలేజీ యొక్క ఆర్థిక రికార్డులను ఈడీ పరిశీలిస్తోంది.
Read Also: Terror Bid Foiled: పోలీస్ కస్టడీకి సిరాజ్, సమీర్.. 5 రోజులపాటు విచారించనున్న పోలీసులు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అయితే, మార్చి 3వ తేదీన బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు అరెస్టు అయింది. అనంతరం రాజకీయ నాయకులతో ఆమెకు ఉన్న సంబంధాలపై ఆధారాలు లేని సమాచారం వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఇక, నటి రన్యా రావు వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో అక్రమ బంగారం రవాణా కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురి పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!