S. Jaishankar: నేటి నుంచి మూడు రోజులు ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- నేటి నుంచి మూడు రోజులు ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్..
- ఖతార్ ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి జాసిమ్ అల్ థానీతో జైశంకర్ భేటీ..
- ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత అంశాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S. Jaishankar: భారత విదేశాంగ శాఖ మంత్రి S. జైశంకర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఖతార్ లో పర్యటించడానికి వెళ్తున్నారు. ఇక, తన పర్యటనలో ఖతార్ ప్రధాన మంత్రితో పాటు విదేశాంగ మంత్రి, హెచ్ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాజకీయ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, సాంస్కృతిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో సహా రెండు దేశాల ప్రజలకు పరస్పర ప్రయోజనాలపై సమీక్షిస్తారు.
Read Also: NBK 109 : డాకు మహారాజ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఈ పర్యటనలో భారత్- ఖతార్ మధ్య ఉన్నత స్థాయి చర్చలను కొనసాగనున్నాయి. అలాగే, గల్ఫ్ దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడంలో భారతదేశం ఉత్సాహభరితంగా ఉంది. అయితే, అంతకుముందు డిసెంబర్ 7వ తేదీన భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఖతార్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. గాజా, సిరియాలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇక, విదేశాంగ మంత్రిగా ఉన్న అల్ థానీ ఆహ్వానం మేరకు జైశంకర్ దోహా ఫోరమ్‌లో పాల్గొనేందుకు దోహాను సందర్శించారు.
తాజావార్తలు
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
ట్రెండింగ్
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!