Bomb Threat: ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలెర్ట్
- ఢిల్లీలోని ద్వారక కోర్టుకు బాంబు బెదిరింపులు..
- కోర్టు పరిసరాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు..
- ఎలాంటి పేలుడు పదర్థాలు దొరకలేదు: పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: భారత్ లో బాంబు బెదిరింపులు పరంపర కొనసాగుతుంది. తాజాగా ఢిల్లీలోని ద్వారకా న్యాయస్థానానికి బాంబు బెదిరింపులే వచ్చాయి. అయితే, మంగళవారం నాడు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ మెయిల్ ద్వారా ఈ హెచ్చరికలు వచ్చినట్లు గుర్తించారు. ఇవాళ ( ఏప్రిల్ 16న ) ఉదయం కోర్టు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు బెదిరింపుల గురించి నేటి ఉదయం 10:45 గంటల సమయంలో పీసీఆర్‌కు కాల్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణకు వచ్చేశారు. అక్కడ ఉన్న జనాన్ని ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కోర్టు ప్రాంగణం మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
Read Also: National Herald Case: సోనియా, రాహుల్‌పై బీజేపీ ఘాటు విమర్శలు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువలూ కనిపించలేదని ద్వారకకు చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి లోతైన విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరు భయపడ వద్దు.. కోర్టు పరిసరాల్లో ఎలాంటి పేలుడు పదర్థాలు దొరకలేదని తెలిపారు. దీంతో న్యాయమూర్తితో పాటు లాయర్లు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!