Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Doctors Body Flags Saifs Mediclaim Approval Cites Troubling Trend

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్‌”పై వివాదం.. సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?

Published Date :January 26, 2025 , 4:14 pm
By venugopal reddy
  • సైఫ్ అలీ ఖాన్ మెడికల్ ఇన్సూరెన్స్‌పై వివాదం..
  • సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?
  • ప్రశ్నిస్తున్న ముంబై డాక్టర్స్ సంస్థ..
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్‌”పై వివాదం.. సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిని షరీఫుల్ ఇస్లాం అనే బంగ్లాదేశీ అతడిపై కత్తితో దాడి చేసి, ఆరు చోట్ల గాయపరిచాడు. గాయపడిన సైఫ్‌ని వెంటనే సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అతడి వెన్నెముకలో ఇరుక్కుపోయిన కత్తిని తొలగించడానికి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నటుడు కోలుకున్నాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చర్చకు దారి తీసింది. ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బువా సైఫ్ అలీ ఖాన్ వైద్య ఖర్చులకు రూ. 25 లక్షల చెల్లించనున్నట్లు తెలిపింది. వైద్య కోసం సైఫ్ రూ. 36 లక్షల నగదు రహిత అభ్యర్థనను పెట్టగా, సంస్థ రూ. 25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. నివా బుపా ముందస్తు అనుమతి అభ్యర్థననున అందుకున్నట్లు ధ్రువీకరించింది. మార్గదర్శకాల ప్రకారం తదుపరి ఇన్సురెన్స్ క్లెయిమ్స్‌ని ప్రాసెస్ చేస్తానని చెప్పింది.

Read Also: Conistable : ‘‘కానిస్టేబుల్’’గా వరుణ్ సందేశ్.. టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్

అయితే ఈ వ్యవహారంపై ముంబైకి చెందిన వైద్య నిపుణుల సంస్థ ‘‘అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్’’ సైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ని ప్రశ్నించింది. సైఫ్ ఇన్సూరెన్స్‌ని త్వరగా ఆమోదించిన విధానాన్ని ప్రశ్నిస్తూ వైద్య నిపుణుల సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులరేటరీ సంస్థ అయిన ‘‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)’’కి లేఖ రాసింది.

‘‘మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ తన బీమా పాలసీ కింద నగదు రహిత చికిత్స కోసం రూ. 25 లక్షలు మంజూరు చేయబడ్డారనే ఇటీవలి వార్తల గురించి మా ఆందోళన మరియు అసంతృప్తిని వ్యక్తం చేయడానికి లేఖ రాస్తున్నాము. ఇది సాధారణ పాలసీదారులతో పోలిస్తే సైఫ్ అలీ ఖాన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది’’ అని చెప్పింది. ఇది సెలబ్రిటీలు, ఉన్నతస్థాయి వ్యక్తులు, కార్పొరేట్ పాలసీలు ఉన్న రోజులకు అనులకూమైన నిబంధనలు, అధిక నగదు రహిత చికిత్స పరిమితులను పొందుతున్నారని, అయితే సాధారణ పౌరులకు తగినంత కవరేజ్, తక్కువ రీఎయింబర్స్‌మెంట్ రేట్లతో ఇబ్బంది పడుతున్నారని వైద్యుల సంస్థ పేర్కొంది.

సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఇన్సూరెన్స్ సామాన్యులు, ఉన్నతులకు మధ్య అన్యాయమైన అసమానతలను సృష్టి్స్తోందని మెడికల్ కన్సల్టెటంట్స్ అసోసియేషన్ పేర్కొంది. సామాజిక హోదాతో సంబంధం లేకుండా బీమా అందరికి రక్షణగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని, సామాజిక హోదాతో సంబంధం లేకుండా అన్ని పాలసీదారులను సమానంగా చూసేలా చూసుకోవాలని సంస్థ IRDAIని అభ్యర్థించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Saif Ali Khan
  • saif ali khan attacked
  • Saif ali Khan medical insurence
  • Saif ali Khan mediclaim
  • Saif Ali Khan stabbed

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • Manjummel Boys : సూపర్ హిట్ డైరెక్టర్’పై లైంగిక వేధింపుల కేసు

  • Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్

  • Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?

  • ViRosh : విరోష్.. రిసెప్షన్ కు వారికి నో ఎంట్రీ..

ట్రెండింగ్‌

  • Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions