DK Shivakumar: కర్ణాటక సీఎం రేసులో భారీ ట్విస్ట్.. పీసీసీ చీఫ్‌కు డీకే రాజీనామా..!
- కర్ణాటక సీఎం రేసులో భారీ ట్విస్ట్..
- 4 నెలల క్రితమే పీసీసీ చీఫ్ పదవికి డీకే శివకుమార్ రాజీనామా.?
- కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీలో హైకమాండ్‌కు చేరాయి. సీఎం మార్పుపై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్‌ను సీఎంగా చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనలు ఇలా కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కే ఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొన్ని నెలల క్రితమే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చని రాజన్న అన్నారు. ‘‘ నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. డీకే శివకుమార్ 3-4 నెలల క్రితమే అధిష్టానానికి తన రాజీనామా పంపి ఉండవచ్చు’’ అని చెప్పారు. నాయకత్వ సమస్యను ఇలా సాగదీయడం పార్టీకి కానీ, రాష్ట్రంలో సుపరిపాలనకు కానీ మంచిది కాదని ఆయన చెప్పారు. ఇక జరిగింది చాలని, దీనికి ముగింపు పలకాలని అన్నారు. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్రంలో పాలనపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. పార్టీ నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
Also Read
- CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
- PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
- Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అవుతున్న సమయంలోనే రాజన్న నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
-
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!