Hathras: హత్రాస్ తొక్కిసలాటతో.. అలర్టైన మరో బాబా.. భక్తులకు ఏం చెప్పారంటే..!
- హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 121 మంది మృతి..
- ఈ ప్రమాద నేపథ్యంలో అలర్టైన మధ్యప్రదేశ్‌కు చెందిన మరో బాబా..
- రేపు తన పుట్టిన రోజు నాడు భక్తులు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలని వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు మృతి చెందిన భక్తుల సంఖ్య 121కి చేరింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్‌కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దర్శనానికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో వస్తుంటారు. జూలై నాలుగవ తేదీన జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే, హత్రాస్ ఘటన నేపథ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియోను షేర్ చేశారు.
Read Also: Bears on the beach: సముద్రతీరంలో ఎలుగుబంట్ల జలకాలాట.. పరుగులు పెట్టిన టూరిస్టులు
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాగా, ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి ‘జూలై 4వ తేదీన పుట్టిన రోజు.. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఆ రోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఈ వీడియో ద్వారా భక్తులందరికి ఒక అభ్యర్థన చేస్తున్నాను.. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూర ప్రాంతాల నుంచి రావాలని అనుకుంటున్నా.. వారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి అని వెల్లడించారు. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. భద్రత దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే వేడుకలు చేసుకోవాలి అని ధీరేంద్ర కృష్ణ శాస్త్రి విజ్ఞప్తి చేశారు.
अतिआवश्यक सूचना…
पूज्य सरकार द्वारा सभी भक्तों को आवश्यक संदेश….इसे जन जन तक पहुँचाए… pic.twitter.com/GgLledRw4H— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 2, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!